Learn Telugu Rhymes
Previous Next
బుజ్జి మేక - bujji meka
RhymesTransliteration
బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివీ? రాజు గారి తోటలోన మేత కెల్తినీ.
రాజు గారి తోటలోన ఏమి చూస్తివీ?
రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తినీ!
పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా?
నోరూరగా పూల చెట్లు మేసివస్తినీ .
మేసివస్తే నిన్ను భటులు ఏమిచేసిరి?
భటులు వచ్చి నాకాళ్ళు విరుగగొట్టిరీ.
కాలు విరిగిన నీవు ఊరకుంటివా?
మందుకోసం నేను డాక్టరింటికెళ్తినీ.
మందు ఇచ్చిన డాక్టరుకు ఏమిస్తివీ?
చిక్కనైన తెల్ల పాలు అందిస్తినీ.
ఉన్న పాలు డాక్టరుకిస్తే యజమాని కేమిస్తవూ?
గడ్డి తినక ఒకపోట పస్తులుండి తీరుస్తా.
పస్తులుంటె నీకు నీరసం రాదా?
పాడు పని చేయనింక బుద్దివచ్చెనాకు.
Explanation
Previous Next
ఒప్పలకుప్పా - Oppulakuppaa
చుక్ చుక్ రైలు - chuk chuk railu
చిట్టి చిట్టి మిరియాలు - chitti chitti miriyaalu
చిలకలుగాని చిలకల్లారా - chilakalugaani chilakallaara
వేకువమ్మ - veekuvamma
అవ్వ అంగడి - avva angadi
చిట్టి చిలకమ్మ - chitti chilakamma
కొండమీద చందమామ - kondameeda chandamaama
దాగుడుమూత - daagumootha
నా కాళ్ళ గజ్జెలు - na kaalla gajjelu
మ్యావ్ మ్యావ్ పిల్లి - myaav myaav pilli
చందమామ రావే - Chandhamaama raave
బుర్రుపిట్ట - burrupitta
గాలిపటం - gaalipatam
బడాయి పిల్లి - baadaayi pilli
చిట్టి చీమ - chitti chImaa
పంచరంగులు - pancharangulu
ఉల్లిపాయ - ullipaayi
వానా వానా - vaanaa vaanaa
ఏనుగు - Enugu
దిక్కులు - dikkulu
ఎవరు, ఎవరు, ఎవరూ - evaru evaru evaru
వేడి వేడి దోసలు - vEde vEde dosalu
అంకెల తోరణం - aamkela toranam
అంకెల భావన - aankela bhaavana
అంకెల పాట - aankela paata
చందమామ రావే - chandamaama raave
బుజ్జి మేక - bujji meka
బావా బావా - baava baava
బడి నుంచి అమ్మ ఒడికి - badi nunchi amma vodiki
తారంగం తారంగం - taarangam taarangam
చేత వెన్న ముద్ద - cheta venna muddha
చెమ్మ చెక్క - chemma chekka