TELUGU
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః |
a | A | i | I | u | U | Ru | RRu | e | E | ai | o | O | au | aM | a: |
అ - అమ్మ - amma - Mother |
ఆ - ఆవు - Aavu - Cow |
ఇ - ఇల్లు - illu - House |
ఈ - ఈగ - Iga - Housefly |
ఉ - ఉడుత - uduta - Squirrel |
ఊ - ఊయల - Uyala - Swing |
ఋ - ఋషి - Rushi - Saint |
ౠ - - - - - - |
ఎ - ఎలుక - eluka - Rat |
ఏ - ఏనుగు - Enugu - Elephant |
ఐ - ఐదు - aidhu - Five |
ఒ - ఒంటె - onte - Camel |
ఓ - ఓడ - Oda - Boat |
ఔ - ఔషధము - oushadhamu - Medicine |
అం - అంబారీ - aMbari - Safari |
అః - నమః - namaha - Salutations |